Sign In

Vijay's Varisu : సొంత రాష్ట్రంలో కూడా ఇబ్బందులు పడుతున్న విజయ్ సినిమా

ప్రస్తుతం మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినిమా అంటే తప్పకు గుర్తొచ్చే పేరు విజయ్ నటించిన వారసు. ఈ సినిమా తెలుగులో అనేక వివాదాలు ఎదుర్కొంటోంది. అయితే మరో ఆశ్చర్యం ఏమిటంటే ఈ చిత్రం సొంత భాష తమిళ్ లో కూడా సమస్యలు ఎదుర్కోవడం..