తమన్నా ముద్దుకి థాంక్యూ చెప్పినా విజయ్ వర్మ

తమన్నా భాటియా మరియు విజయ్ వర్మ, జూన్ 29న నెట్ ఫ్లిక్స్ లో రాబోతున్న లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో కలిసి నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది.