Sign In

Vijayashanthi: ప్రజలు ఇచ్చిన అభిమానం.. గౌరవంతో నిలబెట్టుకోవాలి.. రానా నాయుడుపై విజయశాంతి ఆగ్రహం

ఈ మధ్య విడుదల ఎన్నో విమర్శలు తెచ్చుకున్న రానా నాయుడు సినిమా గురించి ప్రముఖ నటి విజయశాంతి కూడా కొంచెం బాగానే ఫైర్ అయ్యింది..