Sign In

హృతిక్ రోష‌న్ - సైఫ్ ఆలీఖాన్ ‘విక్రమ్ వేద’ టీజర్ రిలీజ్.. ట్రెమెండస్ రెస్పాన్స్

‘విక్రమ్ వేద’ చిత్రంలో ప్రేక్ష‌కులు ఊహించ‌ని ట్విస్టులు, ట‌ర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. విక్ర‌మ్ (సైఫ్ ఆలీఖాన్‌) సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ ఎవ‌రికీ దొర‌క‌ని క‌రుడుగ‌ట్టిన గ్యాంగ్‌స్ట‌ర్ వేద (హృతిక్ రోష‌న్‌)ను ప‌ట్టుకోవ‌టానిక ప్లాన్ చేస్తుంటాడు. పిల్లి - ఎలుక‌లా ఒక‌రి వెనుక ఛేజింగ్‌లా జరిగే వీరి క‌థ‌లో విక్ర‌మ్‌కి వేద కొన్ని క‌థ‌ల‌ను చెబుతుంటాడు. వాటి ఆధారంగా విక్ర‌మ్ ఏం తెలుసుకున్నాడ‌నేదే ప్ర‌ధాన క‌థాంశం. సెప్టెంబ‌ర్ 30న సినిమాను థియేట‌ర్స్‌లో చూడ‌టానికి ప్రేక్షకులు మ‌రింత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.