Sign In

Vinaro Bhagyamu Vishnu Katha: సినిమాలను తలపించేంత అద్భుతంగా ఉన్న ట్రైలర్

కిరణ్ అబ్బవరం నటించిన సినిమా యొక్క ట్రైలర్ను హీరో సాయి ధరంతేజ్ నిన్న విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ, ఫాన్స్ అందరినీ వేపిస్తోంది.