Sign In

పవన్ కల్యాణ్‌ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్.. అభిమానులకు పండుగే ఇక

పవర్‌‌ స్టార్ పవన్‌ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఒకపక్క షూటింగ్స్, మరోపక్క రాజకీయాలతో తలమునకలయ్యారు. ఆయన డేట్స్‌ ప్రకారం సినిమాలను పూర్తి చేసేలా దర్శక నిర్మాతలు షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నారు