నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను అంటున్న విశ్వక్ సేన్. ఇంతకీ దేని గురించి ?

విశ్వక్ సేన్ నటించిన ఈ సినిమా లో వెంకటేష్ దగ్గుబాటి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. హిందీ వెబ్ సిరీస్ లో బాగా పాపులర్ అయిన మిథిలా పల్కర్ ఈ సినిమా తో హీరోయిన్ గా తెలుగులో పరిచయం అవుతోంది. ఓరి దేవుడా సినిమా తమిళ్ లో వచ్చిన ఓహ్ మై కడవులే చిత్రం యొక్క రీమేక్. ఈ సినిమా అక్టోబర్ 21న విడుదల కానున్నది.