Sign In

Allu Arjun : భార్యా.. పిల్లలతో ఆ మెలోడియస్ లవ్ సాంగ్ వింటూ ప్రయాణిస్తున్న అల్లు అర్జున్.. వీడియో వైరల్

ప్రస్తుతం రాజమౌళి హీరోల తరువాత, తెలుగు హీరోల్లో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హీరో ఎవరు అంటే మొదటిగా వినిపించే పేరు అల్లు అర్జున్. పుష్పా సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు మన బన్నీ.