Ram Charan : వెకేషన్ నుంచి రిటర్న్ అయినా రామ్ చరణ్ మరియు ఉపాసన.. వీడియో వైరల్

చాలా రోజుల నుంచి ఫారిన్ లో ఉన్న రామ్ చరణ్ మరియు ఉపాసన ఈరోజు ఎయిర్ పోర్ట్ లో కనిపించి అభిమానులను అల్లరించారు..