ఉపాసన బర్త్ డే సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ తెలిపిన రామ్ చరణ్

రామ్ చరణ్ ఉపాసనకు స్పెషల్ బర్త్ డే పార్టీ కూడా అరేంజ్ చేశాడు.   ఈ పార్టీ ఫోటోస్ ని ఉపాసన తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ "ప్రిషియస్" అనే క్యాప్షన్ పెట్టింది. అంతేకాదు తనకి విషెస్ చెప్పిన వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది.