Sign In

సినిమా అంటే మనం థియేటర్ లోకి వెళ్లి గోల పెట్టాలి , ఎంజాయ్ చెయ్యాలి : హీరో కిరణ్ అబ్బవరం

కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్‌ఆర్‌ కల్యాణమండపం డైరెక్టర్‌ శ్రీధర్‌ గాదే దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 16న ఈ చిత్రం విడుదలకు సిద్దమవవుతుంది, ఇందులో భాగంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.