Allu Sneha : ఒకే రకంగా స్నేహారెడ్డి-జాన్వి కపూర్…ముచ్చట పడిపోతున్న ఫ్యాన్స్

స్టార్‌ హీరోల సతీమణుల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 8.3 మిలియన్‌ ఫాలోవర్స్‌తో ఇంస్టాగ్రామ్ లో దుమ్మురేపుతుంది స్నేహ.