కథలు, డైరెక్టర్ల కొరత నుంచి టాలీవుడ్ బయటపడుతుందా?

ప్రస్తుతం టాలీవుడ్‌ క్రేజ్ దేశ విదేశాలకు కూడా వ్యాప్తి చెందింది. తెలుగు సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలు తెలుగు సినిమా మార్కెట్‌ను ప్రపంచవ్యాప్తంగా పెంచేశాయి.