శ్రీ లీలా చేతిలో మరీ ఇన్ని సినిమాల ?????.... అరడజన్ సినిమాల కన్నా ఎక్కువే కొట్టేసిన హీరోయిన్..

‘పెళ్లి సందడి’ సినిమా తర్వాత ఆమె చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. మరోపక్క ఆల్రెడీ కన్నడాలో మంచి పేరున్న ఈ హీరోయిన్ ఇప్పటికే ఈ సంవత్సరం 2 కన్నడ సినిమాలు అంగీకరించి షూటింగ్స్ తో బిజీగా ఉంది