Sign In

యశోద సినిమా నాకు చాల థ్రిల్ ఇచ్చింది. తప్పకుండ చూడండి : సమంత

యశోద ట్రైలర్ రిలీజ్ అవ్వగానే ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కు తాను చాలా ఆనందంగా ఫీల్ అయింది అని చెప్పుకొచ్చింది సమంత. ట్రైలర్ లో  ఏముందో సినిమాలో కూడా అదే ఉందని, ట్రైలర్లో చూపించిందంతా నిజమని, కాబట్టి తప్పకుండా ఆడియన్స్ థియేటర్ వచ్చి ఈ సినిమా చూసి తనను సపోర్ట్ చేయాలని కోరింది సమంత.