Sign In

సంక్రాంతికి పోటీ పడనున్న తెలుగు & తమిళ స్టార్స్

ఈ సంక్రాంతికి పోటి మొదలు పెట్టేశారు. ముఖ్యంగా ఒక తమిళ హీరో మన ఇద్దరు టాప్ తెలుగు హీరోలతో పోటీ పడదానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ తమిళ హీరో ఎవరు? మన టాలీవుడ్ ఆ టాప్ ఇద్దరు తెలుగు హీరోలు ఎవరు? ఈ సంక్రాంతికి పోటీ పరదానికి సిద్ధంగా ఉన్న ఆ మూడు చిత్రాలు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.