Sign In

దుల్కర్ సల్మాన్ 'సీతారామం' నుండి మృణాళినీగా భూమిక చావ్లా ఫస్ట్ లుక్ విడుదల

పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.