Sign In

రామారావు ఆన్ డ్యూటీ' కోసం 95 బ్యాక్‌డ్రాప్‌ ని అద్భుతంగా రిక్రియేట్ చేశాం: ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్

రామారావు ఆన్ డ్యూటీకి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన సాహి సురేష్ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్ర విశేషాలివి.