Sign In

అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలేవో తెలుసా?

కేరళలో అయితే అల్లు అర్జున్ కున్న క్రేజ్ చెప్పనవసరం లేదు. తెరంగేట్రం చేసింది అల్లు అరవింద్ కుమారుడు చిరంజీవి మేనల్లుడు గానే అయినా తన ప్రతిభతో తనెంతో రుజువు చేసుకున్నారు బన్నీ. మరి అలాంటి అల్లు అర్జున్ తన కెరియర్ లో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశారంట