Sign In

నాగచైతన్య రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలు

ఈ యువ హీరో కెరియర్ మొదట్లో మరియు మధ్యలో చాలా సూపర్ హిట్ సినిమాలను రిజెక్ట్ చేశారంట. దానికి కారణాలేవో తెలియదు కానీ అతను రిజెక్ట్ చేసిన సినిమాలలో చాలావరకు మంచి హిట్ కొట్టిన సినిమాలు ఉన్నాయి.