డైరెక్టర్ బోయపాటి శీను తీసిన సూపర్ హిట్ సినిమాల్లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఇవే

ఎందుకంటే బోయపాటి తన ప్రతి చిత్రంలోను ఏదో ఒక పవర్ఫుల్ సీన్ పెడతారు. మెయిన్ గా హీరో విలన్ మధ్య ఆయన పెట్టే సన్నివేశాలు మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. మరి అలాంటి బోయపాటి తీసిన చిత్రాలు ఎన్ని వాటిలో హిట్స్ ఎన్ని ఫ్లాప్ ఎన్నో చూద్దాం.