Sign In

'లైగర్' : విజయ్ దేవరకొండ & పూరీ జగన్నాధ్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ జూలై 21న హైదరాబాద్, ముంబైలో గ్రాండ్ లాంచ్

విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయిక గా నటిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్‌పై అరంగేట్రం చేస్తున్నారు.