నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' నుండి 'గుంతలకడి గురునాధం'గా వెన్నెల కిషోర్ ఫస్ట్ లుక్ విడుదల

ఇంట్రస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో క్యూరియాసిటీని పెంచుతున్న యూనిట్ తాజాగా ఈ చిత్రం నుండి వెన్నెల కిషోర్ పాత్రని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో 'గుంతలకడి గురునాధం' అనే పాత్రలో కనిపించబోతున్నారు వెన్నెల కిషోర్. షార్ట్ కట్ లో గురు అనే పేరు కూడా వుంది.