Sign In

హీరోలకు అక్క చెల్లెళ్ళ గా నటించిన హీరోయిన్స్

గ్లామర్ ఇమేజ్‌ ఉన్న బ్యూటీస్‌ కూడా కథలో ఇంపార్టెన్స్ ఉంటే సిస్టర్ రోల్స్‌కు సై అంటున్నారు. ఇలా తమ అభిమాన హీరోయిన్స్ సిస్టర్ రోల్స్ చేయడంతో ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. మళ్లీ అలా స్టార్ ఇమేజ్ ఉండగానే సిస్టర్ రోల్స్ చేసిన హీరోయిన్స్ చేయబోతున్న హీరోయిన్స్ ఎవరో చూద్దాం…