Sign In

లీగర్ సినిమాకు నా ఫ్యాన్స్ కి అంకితం చేస్తున్నా : విజయ్ దేవరకొండ

లైగర్ టీమ్ కి స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించారు ఫ్యాన్స్. వేల సంఖ్యలో అభిమానులు హాజరై దారిపొడుగునా పూల వర్షం కురిపించారు. విజయ్ దేవరకొండ, అనన్య పాండే, పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అనిల్ తడాని ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.