గార్గి అందరు తప్పకుండ చూడాల్సిన సినిమా; ఒక్క‌రిని ఆలోచింప‌జేస్తుంది - సాయి ప‌ల్ల‌వి

గార్గి సినిమా జులై 15 న థియేటర్ లో రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా పట్ల అందరికి మంచి అభిప్రాయం వచ్చేసింది కూడా. గౌతమ్ దర్శించిన ఈ సినిమా గురించి సాయి పల్లవి ఎం చెప్తుందో మీరేయ్ చదవండి.