Sign In

థాంక్యూ లాంటి స్క్రిప్ట్స్ దొరకడం చాలా కష్టం: అక్కినేని నాగచైతన్య

16 ఏళ్ల కుర్రాడిగా క‌న‌ప‌డ‌టానికి తనకు ప్రొడ‌క్ష‌న్ వాళ్లు స‌పోర్ట్ చేసి మూడు నెల‌ల స‌మ‌యం ఇచ్చారన్నారు చైతన్య. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 22 న విడుదల కానున్నది.