యుద్ధానికి రెడీ కాండి. బింబిసారుడు వస్తున్నాడు: డైరెక్టర్ వశిష్ట

బింబిసార సినిమా నుంచి మొదటి పాత ను ప్రొడ్యూసర్స్ విడుదల చేసారు. ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. కళ్యాణ్ రామ్ మునుపెన్నడూ కూడా ఇటువంటి రొలెస్ లో కనిపించలేదు.