డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో హయ్యెస్ట్ వీకెండ్ ఓపెనింగ్ సాధించిన కమల్ హాసన్ 'విక్రమ్'

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు కన్నడ, మలయాళ ఆప్షన్స్ ఇచ్చింది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్. ఈ ఐదు భాషల్లోనూ రికార్డ్ వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంటోంది విక్రమ్.