Sign In

భారీ నిడివి తో వచ్చిన టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలు

తెలుగులో వచ్చే అన్ని సినిమాలు రెండున్నర అగంతలు ఉండవు. కొన్ని సినిమాలు మూడు గంటలు దాటుతాయి కూడా. ఎందుకంటే కథ అలాంటిది మరి. కాని ఈ సినిమాలు తప్పకుండ బావుంటాయి.