Sign In

గ్రే షేడ్స్ ఉన్న నా పాత్రలను ఆడియన్స్ బాగా మెచ్చుకుంటున్నారు: నవీన్ చంద్ర

నటుడిని అయ్యేందుకు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాను. అప్పుడు నాలో నటన మీద ఎలాంటి ఇష్టం ఉందో, ఇప్పటికీ అదే ఆసక్తి , ఉత్సాహం ఉన్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా వెబ్ సిరీస్ ఏది చేసినా నటుడిగా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటాను అంటున్నారు నవీన్ చంద్ర.