Sign In

పవన్ కళ్యాణ్ ఆస్తుల విలువ ఎంతో మీకు తెలుసా…?

పవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్. అతను ఎంత సైప్లె గ ఉన్న కూడాను, అతని వెనక ఉన్న ఆస్తులు బోలెడంత. ఇలా సినిమాల్లో, రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ ఆస్తుల వివరాలను చూస్తే షాక్ అవ్వాల్సిందే.