Sign In

నిఖిల్, చందూ మొండేటి ‘కార్తికేయ 2’ చిత్ర యూనిట్‌కు ఇస్కాన్ ప్రత్యేక ఆహ్వానం

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. నిఖిల్ మరియు స్వాతి నటించిన ఈ సినిమా కథ పరంగా ఆడియన్స్ కు బాగా నచ్చింది.