Sign In

థ్యాంక్యూ సినిమాకి మరి ఇంత తక్కువ రన్ టైమా??

సినిమా కథ కొంచెం బాగున్న కానీ రెండు గంటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం విక్రమ్ కె కుమార్ కి చాలా సులువైన విషయమే. అందుకే ఈ వార్త విన్న నాగచైతన్య అభిమానులందరూ చాలా ఖుషి అవుతున్నారు.