Sign In

వారియర్ సినిమా అందరికి నచ్చుతుంది. తప్పకుండ ఎంటర్టైన్ చేస్తుంది: రామ్ పోతినేని

ఈ సినిమా ద్వారా రామ్ మొదటి సారి పోలీస్ రోల్ లో కనిపించబోతున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని లింగుస్వామి డైరెక్ట్ చేసారు. జులై 14 న రిలీజ్ అవ్వబోతుంది ఈ సినిమా.