Sign In

సాయి పల్లవి అంటే ఎందుకు అన్ని భాషల వారికి అంత క్రేజ్?

ప్రేమమ్ లో మలర్ గా, ఫిదాలో భానుమతిగా, విరాట పర్వంలో వెన్నెలగా సాయి పల్లవి ఎంతో మంది మనసులను దోచుకుంది. అంతేయ్ కాకుండా ఆమె చాలా మంచి మనిషి కూడా.