'కింగ్ అఫ్ అల్ మాసెస్' శివరాజ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా 'ఘోస్ట్'  ఫస్ట్ పోస్టర్ విడుదల

ఘోస్ట్' చిత్రం ఎంతో ఆసక్తికరమైన యాక్షన్ హైస్ట్ థ్రిల్లర్ జానర్ లో రూపొందనుంది. కన్నడ లో ఇలాంటి తరహా చిత్రం వచ్చి చాల కలం అవడం శివరాజ్ కుమార్ ని ఈ చిత్రం చేసేలా ఇన్స్పైర్ చేసింది.