Sign In

మాస్‌ లుక్‌లో యంగ్ హీరో వరుణ్ సందేశ్.. ఆకట్టుకుంటోన్న ‘యద్భావం తద్భవతి’ ఫస్ట్ లుక్

ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రసన్న లక్ష్మీ భూమి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి.. రమేష్ జక్కల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్‌కు జోడిగా ఇనయ సుల్తానా నటిస్తున్నారు.