Sign In

నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన క్రేజీ టాలీవుడ్ సినిమాలు

నక్సలిజం ను బేస్ చేసుకొని చాలా సినిమాలు వచ్చాయి. వీటిలో హిట్ల కన్నా ప్లాపులే ఎక్కువ. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ అందరికి నచ్చదు. అయితే ఈ సినిమాలు మీరు చూసారా?