Sign In

నెగిటివ్ టాక్ తో హిట్ అయిన టాలీవుడ్ సినిమాలు

అన్ని సినిమాలు, వాటి టైటిల్స్ ముందు నుచి క్లిక్ అవ్వవు. ఆడియన్స్ లోకి ఎక్కడానికి అవి కాస్త టైం తీసుకుంటాయి. అయితే ఈ లోపలే ఈ సినిమాలు నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంటాయి. కానీ ఊహించని విధంగా అవి సూపర్ హిట్ అవుతాయి కూడా.