Sign In

ముగ్గురు టాప్ హీరోల కి వాళ్ళ కెరియర్ ని నిలబెట్టే సినిమా ఇచ్చిన హీరోయిన్. ఎవరో తెలుసా?

ఒకే హీరో లేదా హీరోయిన్ సినిమాలు వరుసగా ప్లాప్ అయితే వాళ్ళది ఐరన్ లెగ్ అంటారు. అయితే కొన్ని సినిమాలకు, హీరోలకు కూడా హీరోయిన్లు బాగా కలిసొస్తారు. అలా ఒకే సారి ముగ్గురు హీరోలకు కలిసొచ్చిన హీరోయిన్ ఎవరో చదవండి మీరే.