Sign In

'ది గ్రే మ్యాన్' ప్రపంచంలో ప్రేక్షకులు లీనమవుతారు, ఉత్కంఠగా చూసే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ చిత్రమిది - రూసో బ్రదర్స్

మన తమిళ యాక్టర్ ధనుష్ కూడా ఈ సినిమా లో నటించడం తో ఈ సినిమా పై ఆసక్తి ఇంకా పెరిగింది. జులై 22 నుండి ఈ యాక్షన్ డ్రామా సినిమా నెట్ ఫ్లిక్స్ లో రానున్నది.