Sign In

యూట్యూబ్ లో రికార్డ్ సృష్టించి సినిమా హిట్ కి తోడ్పడిన కొత్త తెలుగు పాటలు

గీత గోవిందం, ఉప్పెన లాంటి సినిమాలు ముందుగా రిలీజ్ అయిన ఆ సినిమా పాటలు వల్లే అంత విజయాన్ని సాధించాయి. అయితే ఈ మధ్య యూ ట్యూబ్ లో విడుదలయి భారీ విజయాన్ని సొంతం చేసుకొని, సినిమాలపై ఎక్స్పెక్టేషన్స్ పెంచిన పాటలేవో చూద్దాం