మొదటి వారమే భారీ లెక్షన్స్ రాబట్టిన తెలుగు సినిమాలు

తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో భారీ కలెక్షన్లను సంపాదించాయి. బాక్స్ ఆఫీస్ డబ్బులు మాత్రమే కాదు, తెలుగు వారికి మంచి పేరు ను కొద తెచ్చిపెట్టాయి.