Sign In

మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన టాలీవుడ్ హీరోలు

మొదటి సినిమాతోనే హిట్ కొట్టడం అంతే మామూలు విషయం కాదు. లుక్స్ మరియు అచ్తింగ్ తో పాటు, లక్ కూడా చాలా ముఖ్యం సినిమా ఇండస్ట్రీలో. మొదటి సినిమాతోనే ఈ హీరోలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.