Sign In

విశాల్ 'లాఠీ' పోస్ట్ పోన్. కొత్త రిలీజ్ డేట్ తెలుసా?

తాజాగా జరిగిన షూటింగ్ లో విశాల్‌ కు గాయాలు కావడం, ఫైట్ సీక్వెన్స్‌ల కోసం భారీ వీఎఫ్ఎస్ వర్క్‌ కారణంగా ఈ చిత్రం విడుదలను ఆగస్టు 12 నుండి సెప్టెంబర్ 15కి వాయిదా వేశారు. సెప్టెంబర్ 15న 'లాఠీ' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.