Bollywood Life

Switch to తెలుగు

  • English
  • Hindi (हिंदी)
  • Telugu (తెలుగు)
BL
  • Home
  • News & Gossip
  • Reviews
  • Box Office
  • Home
  • Telugu
  • Reviews

Reviews

బింబిసార మివై రివ్యూ: కళ్యాణ్ రామ్ తన నటనతో ఆడియెన్సుస్ ను మెప్పించగా, డైరెక్టర్ వశిష్ఠ చక్కని కథను రాశారు

Reviews

బింబిసార మివై రివ్యూ: కళ్యాణ్ రామ్ తన నటనతో ఆడియెన్సుస్ ను మెప్పించగా, డైరెక్టర్ వశిష్ఠ చక్కని కథను రాశారు

ఒకటి రెండు నెలలగా ఫ్లాప్స్ తో సతమతమవుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీకి,‌ బింబిసారా కొంచెం ఊరట ఇచ్చిందనే చెప్పాలి. మంచి కథ, కథనం, దర్శకుడి ప్రతిభ, అద్భుతమైన కళ్యాణ్ రామ్ నటన అన్నీ కలిసి, ఈ సినిమా చూసిన ప్రేక్షకుడిని తప్పకుండా ఆకట్టుకుంటుంది.

Sarvepalli Bhavana August 5, 2022 5:02 PM IST
సీతారామం రివ్యూ : అద్భుతమైన కథ ను చెప్పిన దుల్కర్ సల్మాన్, మృణాల్ మరియు రష్మిక మందన

Reviews

సీతారామం రివ్యూ : అద్భుతమైన కథ ను చెప్పిన దుల్కర్ సల్మాన్, మృణాల్ మరియు రష్మిక మందన

దుల్కర్ సల్మాన్ ఎప్పటిలాగే తన అద్భుత నటనను ప్రదర్శించారు. మహానటి తర్వాత మళ్లీ అలాంటి వింటేజ్ దుల్కర్ సల్మాన్ ని మనం ఈ చిత్రంలో చూస్తాం. రష్మికా మందన ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

Sarvepalli Bhavana August 5, 2022 2:54 PM IST
విరాట పర్వం మూవీ రివ్యూ : అబ్బురపరిచిన సాయి పల్లవి మరియు రానా

Reviews

విరాట పర్వం మూవీ రివ్యూ : అబ్బురపరిచిన సాయి పల్లవి మరియు రానా

డైరెక్టర్ వేణు ఉడుగుల, ఈ సినిమాను చాలా అందంగా తీశారు. ఇందులోని సబ్జెక్టు నచ్చి ఆడియన్స్ బాగా మెచ్చుకుంటున్నారు కూడా

Sarvepalli Bhavana June 23, 2022 10:23 AM IST
కేజీఎఫ్ 2: యష్ నటన, ప్రశాంత్ నీల్ దర్శకత్వం ఈ సినిమాను పాన్ ఇండియా హిట్ చేసాయి

Reviews

కేజీఎఫ్ 2: యష్ నటన, ప్రశాంత్ నీల్ దర్శకత్వం ఈ సినిమాను పాన్ ఇండియా హిట్ చేసాయి

కేజిఎఫ్ మొదటి భాగంలో మాదిరిగానే రెండో భాగంలో కూడా రాఖీ పాత్రలో యష్ అద్భుతంగా నటించాడు. చాలా సులువుగా క్యారెక్టర్ని క్యారీ చేశాడు.

Sarvepalli Bhavana July 1, 2022 12:27 PM IST
విక్రమ్ మూవీ రివ్యూ: కమల్ హాసన్, విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాసిల్ విజువల్ ట్రీట్

Reviews

విక్రమ్ మూవీ రివ్యూ: కమల్ హాసన్, విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాసిల్ విజువల్ ట్రీట్

విక్రమ్ మంచి కథతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్. లోకేష్ తెలివైన స్క్రీన్ప్లేకు, నటీనటుల అద్భుతమైన నటన ఈ సినిమాకి ప్రధాన బలాలు.

Sarvepalli Bhavana July 1, 2022 12:15 PM IST
సమ్మతమే మూవీ రివ్యూ: చక్కని కథ మరియు కాన్సెప్ట్ తో అందరి మనసును మెప్పించే సినిమా

Reviews

సమ్మతమే మూవీ రివ్యూ: చక్కని కథ మరియు కాన్సెప్ట్ తో అందరి మనసును మెప్పించే సినిమా

కిరణ్ అభావరం ఎప్పటిలానే పక్కింటి అబ్బాయి లాంటి కారెక్టర్ తో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రథమార్ధం వినోదాత్మకంగా మరియు ఆకర్షణీయంగా ఉంది. ముఖ్యంగా కాన్సెప్ట్ ప్రస్తుతం యువతకు బాగా కనెక్ట్ అవుతుంది.

Sarvepalli Bhavana July 1, 2022 10:24 AM IST
అంటే..సుందరానికీ మూవీ రివ్యూ: నటన తో మెప్పించిన నాని & నజ్రియా

Reviews

అంటే..సుందరానికీ మూవీ రివ్యూ: నటన తో మెప్పించిన నాని & నజ్రియా

దర్శకుడు వివేక్ ఆత్రేయ సాధారణ స్క్రిప్ట్ని ఎంచుకున్నప్పటికీ, మంచి ప్రేమ కథను, బలమైన భావోద్వేగాలను జోడించి సినిమాలు చక్కగా తీర్చిదిద్దాడు. కామెడీ, ఎమోషన్స్, రొమాన్స్ నీట్ గా బ్యాలెన్స్ చేసినందుకు అతన్ని మెచ్చుకోవాలి.

Sarvepalli Bhavana July 1, 2022 10:14 AM IST
Advertisement

SimplySouth

అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో  నిఖిల్ ‘కార్తికేయ 2’ ట్రైలర్‌

అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో నిఖిల్ ‘కార్తికేయ 2’ ట్రైలర్‌

Advertisement

BLRecommends

లాల్ సింగ్ చెడ్డాని తెలుగు ప్రేక్ష‌కులు త‌ప్ప‌క ఆద‌రిస్తున్నార‌నే న‌మ్మకం ఉంది - మెగాస్టార్ చిరంజీవి

లాల్ సింగ్ చెడ్డాని తెలుగు ప్రేక్ష‌కులు త‌ప్ప‌క ఆద‌రిస్తున్నార‌నే న‌మ్మకం ఉంది - మెగాస్టార్ చిరంజీవి

StarKids

ఫ్యూచర్ లో తెరంగేట్రం చేయబోతున్నారు మన టాలీవుడ్ స్టార్ హీరోల కొడుకులు

ఫ్యూచర్ లో తెరంగేట్రం చేయబోతున్నారు మన టాలీవుడ్ స్టార్ హీరోల కొడుకులు

Flashback

అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన ఈ  సినిమాలు  సూపర్ హిట్ అయ్యాయి తెలుసా?

అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన ఈ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి తెలుసా?

Advertisement

StyleCue

ఈ టాలీవుడ్ హీరోల చార్టెడ్ ఫ్లైట్స్ ను చూసారా?

ఈ టాలీవుడ్ హీరోల చార్టెడ్ ఫ్లైట్స్ ను చూసారా?

BLSpecial

అర్జున్ రెడ్డి నుండి మేజర్ వరకు - ఈ తెలుగు సినిమాలు విడుదలైన వారంలోపే బ్రేక్ ఈవెన్‌ను వసూలు చేశాయి

అర్జున్ రెడ్డి నుండి మేజర్ వరకు - ఈ తెలుగు సినిమాలు విడుదలైన వారంలోపే బ్రేక్ ఈవెన్‌ను వసూలు చేశాయి

Advertisement

Copyright © 2022 India Dot Com Private Limited. All rights reserved.

Bollywood Life Logo

#bollywood_life
  • Home
  • About Us
  • Disclaimer
  • Privacy policy
  • Contact Us
  • Archives
Bollywoodlife_Web/Bollywoodlife_AL_ATF_300x250|300,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_1_300x250|300,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_2_300x250|300,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_3_300x250|300,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_1_970x90|970,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_2_970x90|970,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_3_970x90|970,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_ATF_970x90|970,250~Bollywoodlife_Web/bollywoodlife_ros_strip|1300,50