ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి రివ్యూ : మెప్పించిన సుధీర్ బాబు, కృతి శెట్టి; వీక్ కథ మరియు నరేషన్

మొత్తం మీద ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా మంచి స్టోరీ లైన్ అలా నే ఉంచే ఎమోషన్స్ కామెడీ సీన్స్ తో తీర్చిదిద్దినప్పటికీ, ఫ్లాట్ కథనం మరియు బోరింగ్ నెరేషన్ వల్ల సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే సినిమాపై ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూద్దాం అనుకునేవారికి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.