Sign In

అంటే..సుందరానికీ మూవీ రివ్యూ: నటన తో మెప్పించిన నాని & నజ్రియా

దర్శకుడు వివేక్ ఆత్రేయ సాధారణ స్క్రిప్ట్ని ఎంచుకున్నప్పటికీ, మంచి ప్రేమ కథను, బలమైన భావోద్వేగాలను జోడించి సినిమాలు చక్కగా తీర్చిదిద్దాడు. కామెడీ, ఎమోషన్స్, రొమాన్స్ నీట్ గా బ్యాలెన్స్ చేసినందుకు అతన్ని మెచ్చుకోవాలి.