Sign In

Connect Movie Review : నయనతార కనెక్ట్ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యి భయపెట్టిందా లేదా ?

కనెక్ట్ సినిమాని నయన్ భర్త విఘ్నేష్ శివన్ నిర్మించగా ఇంతకుముందు మయూరి మరియు గేమ్ ఓవర్ లాంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది.